Auto Ram Prasad: జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆటో రాంప్రసాద్ గారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురి అయింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుంచి అయింది. ఈ ప్రమాదం నుంచి తృటిలో ఆటో రాంప్రసాద్ స్వల్ప గాయాల నుంచి బయట పడ్డారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కారు ఎలా ప్రమాదానికి గురైందనే విషయానికి వస్తే.. తుక్కుగూడ ఔటర్ పై జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కారులో ప్రయాణిస్తున్నారు అయితే ఈయన షూటింగ్ కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.
జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ ముందున్న వెహికల్ సడన్ బ్రేక్ వెయ్యడంతో ఈ ఘటన జరిగింది. ఈ తరుణంలోనే… జబర్దస్త్ కమెడీయన్ ఆటో రాంప్రసాద్ కారును వెనక నుండి ఆటో ఢీ కొట్టింది. దీంతో రాంప్రసాద్ తన కారును ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టింది. ఈ క్రమంలోనే తన కారు మొత్తం పూర్తిగా ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.
ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం ఏర్పడలేదు. ఇక ఆటో రాంప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈయన పరిస్థితి ఏంటి ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాంప్రసాద్ కు ఎలాంటి ప్రమాదం లేదని తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…