Featured

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి వివిధ పురస్కారాలను అందుకున్న సీనియర్ నటుడు బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ కెరీర్ లోనే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ప్రస్తుతం వయసు పైబడటంతో సినిమాలకు దూరంగా ఉన్న బాబు మోహన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు మోహన్ సినీ ఇండస్ట్రీ పెద్ద గురించి మాట్లాడారు.దాసరి గారి మరణం తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేరని ఉన్నా కూడా పెద్దగా పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా మా ఎన్నికల గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

Babu Mohan: మరోసారి ప్రకాష్ రాజ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్.. ఏమన్నారంటే?

మా ఎన్నికలలో భాగంగా ఎక్కడో బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలలో పుట్టినవారు ఇక్కడికి వచ్చి మా ఎన్నికలలో పోటీ చేస్తాం అనడం ఏంటి? అదే ఒక తెలుగువారిని చెన్నైలో ఎన్నుకోమనండి చూద్దాం అంటూ బాబు మోహన్ పరోక్షంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మరోసారి ఘాటుగా విమర్శలు చేశారు. బెంగళూరులో మన తెలుగు సినిమాలు కూడా పెద్దగా ఆడనివ్వరు. అలాంటిది కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తి వచ్చి మా ప్రెసిడెంట్ గా ఎలా పోటీ చేస్తాడు అంటూ ప్రశ్నించాడు.

ఎవరికి పట్టం కట్టాలో వారికే కట్టారు..

ఇలా గతంలో జరిగిన మా ఎన్నికలలో భాగంగా మా ప్రెసిడెంట్ గా ఎవరికి పట్టం కట్టాలో వారికే పట్టం కట్టారని, వారినే గెలిపించారని ఈ సందర్భంగా బాబు మోహన్ తెలిపారు. ఇకపోతే గత ఎన్నికలలో భాగంగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా గెలిచిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన ప్రకాష్ రాజ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago