Featured

Bithiri Sathi : యాంకర్ల యందు బిత్తిరి సత్తి వేరయా.. ఒక్క షోకి బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..!

Bithiri Sathi : యాంకర్స్ అనగానే ప్రెసెంట్ తెలుగు బుల్లితెరపై మనకు టక్కున గుర్తొచ్చేది సుమ, శ్రీముఖి, అనసూయ, పోతే ప్రదీప్. ఏ ఈవెంట్ అయినా ఎక్కువగా వీళ్ళు కనిపిస్తుంటారు. ఇక మరికొంతమంది అప్పుడప్పుడు మెరుస్తుంటారు. ఇక సినీ తారలకున్నంత క్రేజ్ ఇప్పుడున్న యాంకర్లకు సైతం సొంతం. బుల్లితెరపై ఈవెంట్లు, షోలు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు అంటూ హడావిడి చేస్తుంటారు.

లక్షల్లో పారితోషికాలు…..

ఇక యాంకర్ల రెమ్యూనరేషన్లు కూడా లక్షల్లో ఉంటున్నాయి. ఇపుడు బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ కూడా అందరికి షాకిచ్చింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత పలు చానెల్స్ లో పని చేసిన బిత్తిరి సత్తి ప్రస్తుతం న్యూస్ చానెల్స్ లో పనిచేయడం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలను తమ సినిమాల విడుదల సమయంలో ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. ఈ మధ్య బిత్తిరి సత్తి ఆర్ఆర్ఆర్ టీంతో, మహేష్ బాబును సర్కారువారి పాట విడుదల సందర్బంగా, వెంకీ వరుణ్ లను f3 విడుదల సందర్బంగా ఇంటర్వ్యూ చేసారు.

ఇక ఇంటర్వ్యూలు ప్రేక్షకులను బాగా అలరించాయి. దీంతో బిత్తిరి సత్తి ఇమేజ్ బాగా పెరిగింది. అయితే ఇపుడు బిత్తిరి సత్తి రెమ్యూనరేషన్ అందరిని షాక్ కి గురిచేస్తోంది. బిత్తిరి సత్తి ఒక షో కోసం దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల వరకు తీసుకుంటున్నాడు. మిగతా యాంకర్ల ఇంటర్వ్యూలతో పోలిస్తే బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు డిఫరెంట్ గా ఉండటంతో ప్రేక్షకులకు నచ్చుతున్నాయి. ఇక బిత్తిరి రెమ్యూనరేషన్ టాప్ తెలుగు యాంకర్స్ కన్నా చాలా ఎక్కువ ఉండటం గమనార్హం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago