Featured

Balakrishna : అభిమాని ఇంట భోంచేసిన బాలయ్య బాబు… వైరల్ అవుతున్న వీడియో..!

Balakrishna : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చిన బాలకృష్ణ అనగానే కోపం ఎక్కువ, కొడతాడు అంటూ అంటారు కొంతమంది. కానీ దగ్గరి నుండి చూసిన ఎవరైనా బాలయ్య ది చినపిల్లల మనస్తత్వం అంటూ పొగిడేస్తారు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం ఇంకో మాట చెబుతారు. కోపమొస్తే కొట్టినా పిలిచి అన్నం పెట్టినా అది మా బాలయ్యే అని. అందుకేనేమో బాలయ్య బాబు కి అభిమానూలు ఎక్కువ.

అభిమాని ఇంటికి భోజనానికి వెళ్లిన బాలకృష్ణ…

బాలకృష్ణ అభిమానులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107 సినిమా చేస్తున్నారు, ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ షూటింగ్ విరామంలో బాలయ్య ను ఒక అభిమాని భోజనానికి ఇంటికి ఆహ్వానించడంతో ఆయన వెళ్లారు.

అభిమాని, అతని కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఒక్క సంఘటనతో అర్థమైపోతుందిగా బాలయ్య తన అభిమానులను ఎంత ప్రేమిస్తాడో. కొట్టినా పెట్టినా మా బాలయ్యే అని అభిమానులు ఊరికే అంటారా…

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago