Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి నటి సమంత ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. గత ఏడాది నాగచైతన్యత విడాకుల కారణంగా వార్తల్లో నిలిచిన సమంత విడాకుల అనంతరం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే విడాకుల తర్వాత మొదటిసారిగా ఈమె ఐటమ్ సాంగ్ ద్వారా వార్తల్లో నిలిచారు.
ఇక ఈ పాటతో సమంత దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. విడాకులు అనంతరం సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వారి వారి సినీ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటివరకు మీరు విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ సరైన కారణం మాత్రం తెలియలేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సమంతను కాఫీ విత్ కరణ్ టాక్ షోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ సమంతను విడాకుల గురించి పెళ్లి జీవితం గురించి ప్రశ్నిస్తూ ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు.ఈ ఎపిసోడ్ లో సమంత తప్పనిసరిగా తన విడాకుల ప్రస్తావన తీసుకువస్తారని విడాకులకు కారణాలు చెప్పాల్సిందేనని అభిమానుల సైతం ఎదురుచూశారు.
ఇక ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కావడంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వ్యూస్ వచ్చాయి.ఈ కార్యక్రమంలో భాగంగా సమంత తన వ్యక్తిగత విషయాలను విడాకుల గురించి అలాగే చైతన్య గురించి ప్రస్తావించారు. సమంత ఎపిసోడ్ వల్ల కాఫీ విత్ కరణ్ టాక్ షోకి ఎప్పుడు రాన్నని వ్యూస్ సాధించింది. సమంత విడాకుల ఇష్యుని కరణ్ క్యాష్ చేసుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడంతో ఏకంగా ఈ ఎపిసోడ్ కోట్లలో వ్యూస్ సాధించడం విశేషం. సమంత వల్ల ఈ ఎపిసోడ్ టాప్ వన్ రేటింగ్ సొంతం చేసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…