Categories: FeaturedMovie News

Balakrishna: బాలయ్య గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్..!

Balakrishna : సీనియర్ హీరోలలో ఇప్పటికి ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా సినిమాలతో అభిమానులను అలరిస్తున్న హీరో నందమూరి బాలకృష్ణ. మాస్ హీరో ఇమేజ్ తో కోట్లలో అభిమానులను సంపాదించుకున్న బాలయ్య గురించి బాలయ్యతో పనిచేసిన ఎవరైనా చెప్పేది ఆయన చిన్న పిల్లాడిలా ఉంటాడని. ఇక బాలకృష్ణ గురించి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ చేసిన వాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సీనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణకు గళ పోలికలు వత్యాసాలను వివరించారు.

ఎపుడు అభిమానుల మధ్యలో ఉండడం ఇష్టం….

ఇక బాలకృష్ణ కు సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఒక కామన్ క్వాలిటీ ఇద్దరు అభిమానులకు దగ్గరగా ఉండటానికి ఇష్టపడతారు. సినిమా ఫంక్షన్స్ లో అభిమానుల మధ్యలో నుండి ఎన్టీఆర్ వేదికపైకి వచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని బాలకృష్ణ కొనసాగించారని బాలకృష్ణ నిరంతరం అభిమానుల మధ్య ఉండటానికి ఇష్టపడుతారని ఇబ్బంది కలిగినపుడే రియాక్ట్ అవుతాడని వెల్లడించారు.

బాలయ్య పై వచ్చే మీమ్స్, జోక్స్…..

ఇక బాలకృష్ణ పై వచ్చే మీమ్స్, జోక్స్ పై బాలకృష్ణ అస్సలు పట్టించుకోరు. రెమ్యూనరేషన్ విషయంలో కూడా బాలయ్య అసలు పట్టించుకోరాని నిర్మాత ఇవ్వలేనని చెప్పిన సందర్భాల్లో కూడా సినిమా పూర్తవడానికి సహకరించారు అంటూ భరద్వాజ్ తెలిపారు. ఇక పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలోని ట్రైన్ ముందు తొడగొట్టే సన్నివేశాలో కూడా బాలయ్య వద్దన్నా డైరెక్టర్ వినకుండా ఆ సీన్ ఉండాలి అనడంతో బాలయ్య ఆ సీన్ చేశారట దర్శకుడు చెప్పినట్టుగా చేసే హీరో అని బాలకృష్ణ కు ముందు నుండి పేరున్న విషయం విధితమే. ఇక బాలయ్య బయటికి ఒకటి లోపల ఒకటి మాట్లాడరు. రూంలో ఉన్నపుడు ఒకలాగా బయట పబ్లిక్ లో ఉన్నపుడు ఒకలాగా మాట్లాడరు అంటూ బాలయ్య గురించి చెప్పారు భరద్వాజ్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago