Movie News

Balakrishna: ఆస్కార్ వచ్చిన తీరు మార్చుకొని బాలయ్య… ఎక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదుగా?

Balakrishna: రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం త్రిబుల్ ఆర్ ఈ సినిమా గత ఏడాది విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది.

ఇందులోని నాటు నాటు పాట ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో భాగంగా నామినేషన్స్ లో నిలవడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇలా ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ఇందుకు కారణం అయినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ దేశంలోని పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇలా ఒక తెలుగు సినిమా ఆస్కార్ అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణంగా నిలిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా ఇంత గొప్ప అవార్డు రావడంతో ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఈ పాట ఆస్కార్ సాధించడానికి కారణమైనటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు.

Balakrishna: ఇద్దరి మధ్య మనస్పర్ధలే కారణమా…

ఇకపోతే నందమూరి వారసుడు ఎన్టీఆర్ నటించిన సినిమాకు ఇలాంటి గొప్ప అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు అభిమానులు కాలర్ ఎగరేసే సమయం కానీ బాలయ్య మాత్రం ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదని తెలుస్తుంది. అయితే ఈయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి లేఖలో ఈయన హీరోల పేర్లు ప్రస్తావించకపోవడం గమనార్హం. నందమూరి బిడ్డ ఎన్టీఆర్ నటించిన సినిమాకి గొప్ప అవార్డు రావడంతో సంతోషించాల్సిన బాలయ్య కనీసం తన పేరును కూడా ప్రస్తావించడానికి ఇష్టపడకపోవడంతో ఆస్కార్ వంటి గొప్ప అవార్డు వచ్చిన బాలయ్య వ్యవహార శైలి ఏ మాత్రం మారలేదు.ఇలా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయనడానికి ఇది కూడా నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago