నందమూరి బాలకృష్ణకు తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. అతడు చెప్పే డైలాగ్ డెలివరీని మరెవరూ చేయలేరు. చిన్న తనం నుంచి ఎంతో ఎనర్జిటిక్ గా నటిస్తున్న బాలకృష్ణ తొలిసారిగా బుల్లితెరపై ఓ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే నాగార్జున , తారక్ బుల్లి తెరపై దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలయ్య పేరు చేరిన విషయం తెలిసిందే. ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహిస్తున్న బాలయ్య.. ఇందులో ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి.
ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశాయగా.. రెండో ఎపిసోడ్ లో నానితో సందడి చేశాడు. ఈ షో ద్వారా బాలయ్య బాబులో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అంటూ అతడి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలసిందే.
దీంతో ఆ టీం సభ్యులు ఇటీవల ‘అన్‌స్టాపబుల్’షోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్లు సినిమా గురించి మాట్లాడుకున్నారు. బాలయ్య జోకులు, పటాకులకుతో కాసేపు సందడి.. సందడిగా మారింది. ఇక ఈ షోలో తమన్ ఎంట్రీ ఇవ్వగానే బాలయ్య తమన్ పొట్టపై ముద్దు పెట్టాడు. ఎందుకు ఇలా చేశారని అడగ్గా.. అఖండ సినిమాకు మంచి సంగీతం అందించాడని.. అందుకే ఇలా ఆనందం పంచుకున్నానను అని చెప్పుకొచ్చాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…