Balakrishna: నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోనూ అటు రాజకీయాలలో కూడా దూసుకుపోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. సినిమా ఇండస్ట్రీలో ఈయన అందించిన సేవలతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు.
ఇలా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకులు, అభిమానులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిందనే విషయం తెలియగానే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా తమ బాబాయ్ కి శుభాకాంక్షలు చెప్పారు. ఇక తన సోదరుడికి పద్మ భూషణ్ అవార్డు రావడంతో నారా భువనేశ్వరి తన తమ్ముడి కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.
శనివారం సాయంత్రం హైదరాబాదులోని ఫామ్ హౌస్ లో ఈ పార్టీ అరేంజ్ చేశారు ఈ పార్టీ వ్యవహారాలన్నీ కూడా నారా భువనేశ్వరి దగ్గర ఉండి చూసుకున్నారు ఈమె నందమూరి నారా కుటుంబ సభ్యులందరినీ స్వయంగా ఆహ్వానించారు అలాగే సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఇక్కడ సందడి చేశారు. అయితే ఈ పార్టీలో తన మేనల్లుళ్లు అయినటువంటి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం కనిపించలేదు.
ఈ క్రమంలోనే నారా భువనేశ్వరి బాలకృష్ణ కు పార్టీ ఇవ్వడంతో ఆమె కూడా తన ఇద్దరి మేనల్లులను పార్టీకి పిలవకుండా అవమానించిందని స్పష్టమవుతుంది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబం దూరం పెడుతూ అవమానిస్తూ వస్తున్నారు కానీ వీరిద్దరూ మాత్రం నందమూరి కుటుంబానికి దగ్గర కావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారిని దూరం పెట్టడంతో అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…