ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు.. అయన జన్మదిన సందర్భంగా సరికొత్త సినిమా అప్‌డేట్స్ తో అభిమానులలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. కరోనా నేపధ్యంలో తన బర్త్‌డేని పురస్కరించుకుని ఎవరూ కలవడానికి రావద్దని ముందుగానే అభిమానులను రిక్వెస్ట్ చేసిన బాలయ్య. తన బర్త్ డేని చాలా సింపుల్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నట్టు ఇది వరకే తెలిపారు బాలయ్య. అయన పుట్టినరోజు వేడుకలో భాగంగా నిన్న అఖండ సినిమా పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం గోపిచంద్ మలినేని సినిమా అఫీషియల్ ప్రకటన చేశారు.
అతి త్వరలో షూటింగ్ మొదలు కానుందంటూ విడుదల చేసిన వీడియో ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. తాజాగా క్రాక్ సినిమా హిట్ తో మంచి ఊపుమీదున్న గోపిచంద్ మలినేని.. ఇక బాలయ్యతో కలిసి మరో బ్లాక్ బస్టర్ కోసం ప్లాన్ చేసాడు. ఈ నేపధ్యంలో గోపీ.. బాలయ్యని రెండు విభిన్న పాత్రలలో డ్యూయల్ రోల్ లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరియు ఫ్యాక్షనిస్ట్‌గా చూపించబోతున్నట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించనుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…