Featured

Bhalakrishana – Vijaya Shanthi: మరోసారి రిపీట్ అవుతున్న బాలయ్య విజయశాంతి కాంబినేషన్..?

Bhalakrishana – Vijaya Shanthi: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ విజయశాంతికి ఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు 15 చిత్రాలు తెరకెక్కాయి. కథానాయకుడు సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న ఈ జంట చివరిగా నిప్పురవ్వ అనే చిత్రంలో కనిపించారు.

Bhalakrishana – Vijaya Shanthi: మరోసారి రిపీట్ అవుతున్న బాలయ్య విజయశాంతి కాంబినేషన్..?

అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో నటించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవరెడ్డి తరహాలో ఈ సినిమా ఉన్నప్పటికీ ఆ సినిమాకి దీనికి పోలిక ఉండదని ఇండస్ట్రీ సమాచారం.

Bhalakrishana – Vijaya Shanthi: మరోసారి రిపీట్ అవుతున్న బాలయ్య విజయశాంతి కాంబినేషన్..?

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో తండ్రి కొడుకుల పాత్ర తరహాలో ఉంటుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి నటించబోతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి ఏ విధమైన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు కానీ నందమూరి అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ రిపీట్ అయితే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago