Barrelakka: బర్రెలక్క అలియాస్ శిరీష పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అంతేకాకుండా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి శిరీష భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఎన్నికలలో పరాజయం అయినప్పటికీ ఈమె తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఎంపీ ఎన్నికలలో కూడా పోటీ చేస్తానని చెప్పుకు వచ్చారు. ఇకపోతే తాజాగా ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మార్చి 28వ తేదీ వెంకటేష్ అనే వ్యక్తితో ఏడడుగులు నడిచినటువంటి శిరీష తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియా వేదికగా ఈమె చేసిన ఈ ఎమోషనల్ పోస్టు చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. పెళ్లయిన వారానికి ఈమె ఇలాంటి పోస్ట్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు మరి లెక్క చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయాన్ని వస్తే..ఒక అమ్మాయికి గాయం అయితే.. గాయం చేసిన వాళ్లను ఏమీ అనరు.. అదే గాయపడ్డ వారిని మాత్రం మాటలతో చంపుతారు.
అమ్మాయి ధైర్యంగా బయటకు రాలేదు..
ఒక అమ్మాయి ధైర్యంగా బయట నడవడానికి ఉండదు.. మంచోళ్లు ఉన్నారు, చెడ్డోళ్లు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్లు బయట బాగానే ఉన్నారు.. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు అంటూ సమాజంలో అమ్మాయిల పరిస్థితిని తెలియజేస్తూ ఈమె సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…