Samantha: సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సినిమాలకు చిన్న విరామం ప్రకటించారు. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఈ ఇబ్బందులకు శాశ్వతంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈమె ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చి పూర్తిగా తన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు.
ఇప్పుడిప్పుడే ఈమె ఈ సమస్య నుంచి బయటపడుతున్నటువంటి తరుణంలో ఇండస్ట్రీలోకి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే సమంత సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే ఇటీవల ఒక హెల్త్ పాడ్ కాస్ట్ లో భాగంగా ఈమె ఉదయం లేవగానే తన ఆరోగ్యం కోసం ఈమె చేసే పనుల గురించి ఇటీవల వెల్లడించారు.
నేను ఉదయం 5:30కి లేస్తాను. లేవగానే గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తాను. అంతా మంచి జరగాలని కోరుకుంటాను. ఆ వెంటనే ఒక ఐదు నిమిషాల పాటు సూర్య రష్మిని తీసుకుంటాను. నెక్ట్స్ బ్రీత్ ఎక్సర్ సైజ్ లు చేస్తారు. హాఫ్ మెథడ్ ఫాలో అవుతారని వెల్లడించారు. ఇషా క్రియా మెడిటేషన్ ను 25 నిమిషాలు చేస్తాను.
ఆరోగ్యం కోసం..
అలాగే కొద్ది నెలలుగా టాపింగ్ చేస్తున్నాను దీనివల్ల తాను పెయిన్ నుంచి కాస్త రిలీఫ్ అవుతానని గుడ్ బ్యాలెన్స్ ఉండడమే కాకుండా మంచి మార్పులు ఉంటాయి అంటూ ఈ సందర్భంగా సమంత ఉదయం లేవగానే తన ఆరోగ్యం కోసం ఈ పనులన్నీ చేస్తానని విషయాన్ని తెలియజేయడంతో ఆరోగ్యం విషయంలో సమంత చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…