Sekhar Master: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లుగా ఎంతో మంది కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో శేఖర్ మాస్టర్ ఒకరు. ఈయన ప్రముఖ దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు.
ఇలా ఆయన వద్ద శిష్యరికం పొందినటువంటి శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల అందరి సినిమాలలో తప్పనిసరిగా ఈయన కొరియోగ్రాఫర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా శేఖర్ మాస్టర్ కేవలం కొరియోగ్రఫీ మాత్రమే కాకుండా పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.
ఇకపోతే తాజాగా శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన కూడా రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం పొందారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన శేఖర్ మాస్టర్ రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లక్ష మాత్రమే…
శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ఎన్నో సంగీత్ వేడుకలకు కూడా కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారని బషీర్ మాస్టర్ వెల్లడించారు. ఒకరోజు ఒక ఈవెంట్ కనుక చేస్తే సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారంటూ బషీర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను కూడా ఈవెంట్స్ చేస్తానని అయితే రోజుకు లక్ష మాత్రమే తీసుకుంటాను అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…