సాధారణంగా తేనె చూడటానికి గోధుమ రంగులో ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా తెలుపు రంగు తేనెను చూశారా.. చూస్తే దానిని రుచి చూశారా. అయితే ఆ తెలుపు రంగు తేనె కూడా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెల్ల తేనెను ముడి తేనె అని కూడా అంటారు. ఈ తేనెను తేనెటీగల నుంచి తీసినట్లు చెబుతారు. ఇది గోధుమ తేనె కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
ప్రతీరోజు ఒక స్పూన్ మేర తెల్ల తేనెను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని చాలామంది చెబుతుంటారు. దీనిలో మెగ్నీషియం, భాస్వరం, జింక్ లతో పాటు విటమిన్ ఏ, బీ వంటి అనేక పోషకాలను కలిగి ఉన్నందున తెల్ల తేనెను యాంటీఆక్సిడెంట్ల పవర్ హౌస్ అంటారు. ఇది వృద్ధాప్యం రాకుండా ఎక్కువగా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్, గుండె జబ్బుల వంటివి రాకుండా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నిమ్మకాయ, తెల్ల తేనె గోరువెచ్చని నీటిలో వేసి తాగితే దగ్గు ఉన్నవాళ్లకు శాశ్వతంగా ఉపశమనం కలుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల అల్సర్ లాంటి సమస్యలు అన్నీ మటుమాయం అయిపోతాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఒక చెంచా తెల్ల తేనె తీసుకుంటే చాలా మంచిది. నోటిలో బొబ్బలు ఉంటే తేనెను తీసుకుని వాటిపై అప్లై చేస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది.
గోరు వెచ్చని నీటిలో ఈ వైట్ తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం వేగంగా పెరుగుతుంది. దీంతో రక్తహీనత వంటి సమస్యల నుంచి భయటపడతాం. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. తెల్ల తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు శరీరంలో ఫ్రక్టోజ్ అనే మూలకం పెరుగుతుంది. ఇది పోషకాలను గ్రహించే చిన్నపేగు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో శరీరం బలహీనపడటం ప్రారంభమవుతుంది. వైద్యుల సలహాలను పాటించి వీటిని రెగ్యూలర్ గా తీసుకుటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…