గోళ్లను పెంచుకోవడం అంతే కొంతమందికి ఇష్టం. వాటిని పెంచుకొని ఫ్యాషన్ గా రంగు వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరికొంతమందికి గోళ్లను ఎక్కువగా పెంచుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఆటలో అయినా.. పాఠశాలకు వెళ్లే సమయంలో గోళ్లు కత్తిరించుకోవాలని సలహా ఇస్తారు. లేదంటే గోళ్లు పెంచుకున్న వాళ్లను టీచర్ చూసి మందలిస్తుంది. గోళ్లు తీసుకోవాలని హెచ్చరిస్తుంది. అందుకే ఇలా గోళ్లు తీసుకుంటారు.
అయితే ఇలా గోళ్లు కత్తిరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. గోళ్లను కత్తిరించడం ద్వారా చేతులు శుభ్రంగా ఉంటాయని అంటున్నారు.
ఎప్పటికప్పుడు గోళ్లు కట్ చేసుకోవద్దని మన పెద్ద వాళ్లు చెబుతారు. అది పాత కాలం నుంచి వస్తున్న పద్ధతి.
వాళ్లు ఇలా చెప్పడం వెనుక పెద్ద కథే ఉంది. ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అప్పట్లో లైట్లు ఉండవు కాబట్టి.. గోళ్లు కత్తిరించుకోకూడదని అంటుంటారు.
దీపం వెలుగులో వస్తువులు కనిపించవు కావునా.. గోళ్లు కత్తిరించడానికి పదునైన వస్తువులు ఉపయోగించాల్సి రావడమే ఇందుకు కారణం అవుతుంది. క్షుద్రపూజలు చేసేటప్పుడు విరిగిన గోరు లేదా ఒక వ్యక్తిలో ఏదో భాగం కావాల్సి ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకని రాత్రిపూట కత్తిరించాక గోళ్లు నేల మీద కనపడితే క్షద్రపూజలు చేసేవారని.. వాటిని తీసుకొని హాని చేస్తారనే భయపడేవారు.
ఈ కారణంగా.. రాత్రి జనాలు గోళ్లు తీసుకోవడం చేసేవారు కాదు. అయితే కాలం మారినా.. టెక్నాలజీ దూసుకుపోతున్నా.. ఆ పాత నిబంధనలనే జనాలు పాటిస్తున్నారు. మరోవైపు జ్యోతిషం ప్రకారం కూడా రాత్రిపూట గోళ్లు తీసుకోవడంతోపాటు, మంగళ, శుక్ర వారాల్లో గోళ్లు తీసుకోవద్దని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా.. గోళ్లను నోటితో కట్ చేసుకోకూడదని కూడా చెబుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…