నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ కుమారుడుగానే కాకుండా స్వతహాగా తన ప్రతిభ కనపరిచి విజయాలు సొంత చేసుకుని తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాడు నందమూరి బాలకృష్ణ. ఫ్యాక్టన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా బాలకృష్ణ ఎప్పుడో గుర్తింపు తెచ్చుకున్నాడు. నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బి.గోపాల్ కలిసి 5 సినిమాలు చేశారు.
వీళ్లిద్దరి డైరెక్షన్లో చేసిన 5 సినిమాలో 4 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందులో ఒక చిత్రం “పల్నాటి బ్రహ్మనాయుడు” మాత్రం వీళ్లిద్దరి పరువు తీసేసింది. ఈ సినిమా సక్సెస్ కంటే ఈ సినిమా వల్ల అందరూ నవ్వుల పాలు అయ్యారు, ఎక్కువ అతి సీన్స్ ఉండటం వల్ల అప్పట్లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అంతే కాకుండా “జై బాలయ్య” అనే నినాదం కూడా అప్పుడే వచ్చిందని చెప్పొచ్చు.
ఈ చిత్రంలో అతి సీన్స్ తీసి నేనే తప్పు చేశాను అని, ఇందులో రైట్టర్స్ తప్పేమీ లేదని, బాలయ్య బాబు బంగారం అని ఎది చెప్తే అది డైరెక్టర్ నీ నమ్మి గుడ్డిగా చేస్తాడు అని డైరెక్టర్ బి.గోపాల్ ఇప్పుడు ఆచిత్రం గురించి చెప్పుకొచ్చారు. అందులో ముఖ్యంగా తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళడం, విలన్ కూర్చున్న కుర్చీ ముందుకు రావడం, కోడి పుంజు విలన్నీ చంపేయడం వంటి అతి సన్నివేశాలు బాలయ్య ఫ్యాన్స్ నీ భయపెట్టాయి. ఈ సీన్స్ గురించి బాలయ్య కూడా “ఆ సీన్స్ చేయడానికి ఎలా ఒప్పుకున్నన్నో నాకే తెలియదు” అని ఒక ఇంటర్వూ లో చెప్పారు.
వాటి వల్ల ఇండస్ట్రీ లో విమర్శలకు గురి అయ్యారు ఈ చిత్ర యూనిట్. ఆసీన్స్ తీయకుండా ఉంటె బాగుండు నీ ఇప్పుడు బాధ పడుతున్నారు ఈ డైరెక్టర్ గారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బాధపడి ఎం లాభం బి గోపాల్ గారు…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…