Categories: FeaturedMovie News

Bhanupriya : భానుప్రియ పెళ్లి చేసుకోవాలి అనుకున్న రెండుసార్లూ అడ్డుపడిన తల్లి… కారణం ఏంటంటే..?

Bhanupriya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వాతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసన నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫిగా సాగిపోయినప్పటికీ జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.

భానుప్రియ ప్రేమను రెండు సార్లు తిరస్కరించిన తల్లి…

వంశీ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం అయిన భానుప్రియ అయనతో వరుస సినిమాలతోనే స్టార్ ఇమేజ్ కూడా సంపాదించుకుంది. వీరిద్దరి కాంబినేషన్ కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కూడా ఉండేది. అయితే ఈ సినిమా ప్రయాణంలో భానుప్రియ దర్శకుడు వంశీ తో ప్రేమలో కూడా పడింది. అయితే వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకుంటే భానుప్రియ వాళ్ళ అమ్మ అడ్డు చెప్పడం జరిగిందట. వారి అమ్మతో పాటు, వంశీ భార్య కూడా తిరస్కరించడం తో పెళ్లి చేసుకోలేదు. తరువాత కొన్నాళ్లకు భానుప్రియ నాట్య కళాకారిణి అయిన సుమతి కౌశల్ కుమారుడు అయిన ఆదర్శ్ కౌశల్ ను ప్రేమించిందంట.

అయితే వీరిద్దరూ వివాహం చేసుకోవాలి అనుకున్నా, రెండవసారి కూడా భానుప్రియ వాళ్ళ అమ్మ అడ్డుపడ్డారట. భాన ప్రియ వాళ్ల అమ్మగారు రెండుసార్లు అడ్డుచెప్పడానికి కారణం తను కెరీర్లో బాగా బిజీ గా ఉండాలనట. అయితే రెండవసారి కూడా తిరస్కరించడంతో తన జీవితం గురించి అలోచించి కుటుంబ సభ్యులకు తెలియకుండా వారు లేకుండానే అమెరికా వెళ్ళిపోయి అక్కడే ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకుందట. ఒకేసారి వారికి పాప అభినయ పుట్టిన తరువాత ఇండియా తిరిగి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్న కొన్నేళ్ళకే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago