“హమ్ హై హిందుస్తానీ” అనే భోజ్‌పురి సీరియల్‌తో అరంగేట్రం చేసిన బెంగాలీ నటి త్రిషకర్ మధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సినిమాలలో పలు ఐటమ్ సాంగ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే నటి మధుకి సంబంధించినటువంటి ఒక పర్సనల్ వీడియో లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నటి త్రిషకర్ మధు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఏకాంతంగా గడిపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై స్పందించిన నటి మధు.. దేవుడు ఉన్నాడు.. దేవుడు అన్నీ చూస్తున్నాడు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో లీక్ చేసి నా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఈ విధంగా తన పర్సనల్ వీడియో లీక్ అవడంతో జనాలు మరీ ఇంత చీప్ గా ఆలోచిస్తారని అసలు అనుకోలేదని ఈ వీడియో పై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ విధంగా ఈ వీడియో పై స్పందించిన నటి ఈ వీడియో ఏ విధంగా సోషల్ మీడియాలో లీక్ అయిందనే విషయం పై క్లారిటీ ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఈమె ట్వీట్ పై స్పందిస్తూ ఈ విధంగా వీడియో లీక్ అవ్వడం వెనుక తన ప్రమేయం ఉందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ సంపాదించుకోవడం కోసమే నటి తన పర్సనల్ వీడియోను షేర్ చేసిందని నెటిజన్లు ఈమె పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…