Big Boss : నాగ చైతన్య, సమంత.. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో మొదలైన వీరి పరిచయం ప్రేమ పెళ్లి అంటూ పెద్ద వాళ్ళను ఒప్పించి మరీ వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అయితే గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ తెలియదు కానీ, ఎక్కడ చూసినా వీరి టాపిక్ నడుస్తుంది. వీరిద్దరి విడాకులకు కారణం ఇదే అంటూ రోజుకొక వార్త సోషల్ మీడియాలో చేసక్కర్లు కొడుతుంటుంది. ఇప్పుడు వీరిద్దరి టాపిక్ బిగ్ బాస్ హౌస్ లో కూడా చర్చకు వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.
నోరు జారిన కాంటెస్టెంట్లు…
నాగ చైతన్య సమంత విడాకుల టాపిక్ గురించి బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకున్నారట. హౌసులోని ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకునేటప్పుడు ఈ టాపిక్ చర్చకు వచ్చిందట. ఈ నలుగురిలో టాప్ కంటెస్టెంట్ గా ఉన్న ఒక అమ్మాయి మాట్లాడుతూ.. సమంతనే అదే కరెక్ట్ అని మాట్లాడుతుండగా.. మరొక మేల్ కంటెస్టెంట్ ఈ విషయంలో నాగ చైతన్యనే కరెక్ట్ అని అన్నాడట. మిగిలిన ఇద్దరూ మాత్రం ఇది మనకు అనవసరమైన టాపిక్.. ఇలాంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడకూడదు అని గుర్తుచేశారు.
దీంతో వాళ్ళిద్దరూ ఇంతసేపు తప్పుగా మాట్లాడాము అని భావించి సైలెంట్ గా ఉండిపోయారు. అయితే వెంటనే మా టీవీ యజమాన్యం మాత్రం వీరు మాట్లాడుకున్న దానికి సంబందించిన వీడియో ని డిలీట్ చేశారు అని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పూకారు మాత్రమేనా ఇందులో నిజమెంత ఉందో తెలియాలి. ఇప్పటికి అయితే దీనికి సబందించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…