Featured

Big boss contestant Marina : రేవంత్ కి పాప పుట్టింది… మహాలక్ష్మి వచ్చింది…రేవంత్ పాప గురించి చెబుతూ ఎమోషనల్ అయిన మరీనా…!

Big Boss contestant Marina : అమెరికా అమ్మాయి సీరియల్ తో తెలుగు వాళ్లకు పరిచయమైన మరీనా ఆ తరువాత సిరి సిరి మువ్వలు అంటూ కొన్ని సీరియల్స్ లో నటించింది. సీరియల్ ఆర్టిస్ట్ రోహిత్ ను ప్రేమించి పెళ్లి చెసుకున్న మరీనా పెళ్లయ్యాక కూడా నటిస్తోంది. ఇక బిగ్ బాస్ లో కపుల్ ఇద్దరు వెళ్లి సందడి చేశారు. మరీనా,రోహిత్ లు భార్యభర్తలుగా షోకి వెళ్లిన ఎవరి ఆట వారిదే. కాకపోతే ఇద్దరు కలిసే మొదటి నుండి గేమ్ ఆడారు. ఇక ఎలిమినేట్ అయ్యాక తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న మరీనా, హౌస్ లోకి వెళ్లడమే గొప్ప సక్సెస్ అంటూ చెబుతూ.. ఎంతో మంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురు చూస్తారు. అలాంటి షోలో వెళ్లి టాప్ టెన్ వరకు ఉండటం నాకు సక్సెసే అంటూ చెప్తూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

రేవంత్ కి పాప పుట్టింది… మహాలక్ష్మి వచ్చింది….

బిగ్ బాస్ లో నిజాయతీగా ఎవరు ఉన్నారంటే బాలాదిత్య, చాలా జెన్యూన్ అంటూ చెప్పిన మరీనా ఇక సూర్య మంచి గేమర్ అంటూ చెప్పింది. రేవంత్ కి పాప పుట్టినపుడు చాలా హ్యాపీగా అనిపించిందంటూ చెప్పిన మరీనా మహాలక్ష్మి వచ్చిందంటూ ఎమోషనల్ అయింది. బిగ్ బాస్ ఇలాంటి ఎమోషనల్ సర్ప్రైజ్ లతో మమల్ని ఇంప్రెస్స్ చేశాడంటూ చెప్పింది మరీనా. ఇక హౌస్ లో మరీనా ను మదర్ ఇండియ అనడం గురించి మాట్లాడుతూ ఆదిత్య అన్న అలా పేరు పెట్టారంటు చెప్పారు.

బాగా వంట చేస్తాను అంటూ నాన్ వెజ్ బాగా చేస్తానంటూ చెప్పినా మరీనా తన భర్త రోహిత్ గెలవాలాని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇక టాప్ 5 లో శ్రీహన్, రేవంత్ ,రోహిత్ ఖచ్చితంగా ఉంటారంటు చెప్పిన మరీనా కార్వ చౌత సమయంలో బిగ్ బాస్ ఇచ్చిన సర్ ప్రైజ్ జీవితంలో మర్చిపోలేనంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

2 hours ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

3 hours ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

3 hours ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

3 hours ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

3 hours ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

3 hours ago