Featured

Big boss Srisathya parents : కంటే శ్రీ సత్య లాంటి కూతురినే కనాలి… నా బిడ్డ డబ్బాంత తినేస్తున్నాం… ఎమోషనల్ అయిన శ్రీ సత్య పేరెంట్స్…!

Big boss Srisathya Parents : విజయవాడ లో పుట్టి పెరిగిన మంగళం పల్లి శ్రీసత్య చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ వైపు అలానే నటన వైపు రావాలనే ఆలోచనతో మిస్ విజయవాడ టైటిల్ గెలిచి మిస్ ఆంధ్రప్రదేశ్ పోటిల్లో ఫోటోజీనిక్ ఫేస్ అవార్డును సొంతం చేసుకుని మోడలింగ్ కెరీర్ లో అడుగుపెట్టిన సత్య అనతికాలంలోనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ అలానే షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక బుల్లితెర సీరియల్స్ లో కూడా సందడి చేసిన శ్రీసత్య ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 లో ఉంది. ఇక శ్రీ సత్య వ్యక్తిగత జీవితంలో పడిన కష్టాలు తల్లి అనారోగ్యం ఇవన్నీ బిగ్ బాస్ ద్వారా అందరికి తెలిసాయి. ఇక శ్రీ సత్య గురించి తన పేరెంట్స్ దుర్గా శివ ప్రసాద్ గారు తల్లి లలిత గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

కంటే శ్రీ సత్య లాంటి కూతురిని కనాలి….

సత్య తల్లి లలితా గారికి పక్షవాతం రావడం వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డారు. శ్రీసత్య ప్రేమ వైఫల్యంతో తల్లి లలితకు ఒక్కసారిగా షాక్ కి గురై పక్షవాతం వచ్చింది. ఇక అప్పటి నుండి తల్లిదండ్రుల బాధ్యత శ్రీ సత్య తీసుకున్నారు. ఇక తన కూతురు గురించి మాట్లాడుతూ లలిత ఎమోషనల్ అయ్యారు.

ఇపుడే కోలుకుంటున్న లలిత గారు శ్రీ సత్య లాంటి కూతరునే కానాలంటూ కూతురు గురించి గర్వంగా ఫిల్ అయ్యారు. తన కూతురికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ అంటు చెప్పిన లలిత గారు తమ కూతురు సంపాదిస్తున్న డబ్బులు మేము తినేస్తున్నాం అంటూ ఎమోషనల్ అయ్యారు . టాప్ 5 లో ఉన్న తమ కూతురు గెలుస్తుందనే నమ్మకం ఉందంటు చెప్పిన లలిత బిగ్ బాస్ టాప్ 5 లో శ్రీ సత్య తో పాటు శ్రీహన్ ఉంటాడంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago