Big Boss winner Sunny: వామ్మో.. బిగ్ బాస్ విన్నర్ సన్నీకి వంద కోట్ల కట్నం ఆఫర్ చేసిన మహిళ.. ఎవరంటే?
Big Boss winner Sunny: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా పూర్తి అయిన బిగ్ బాస్ సీజన్ 5 ఈ కార్యక్రమంలో ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన సన్నీ విజేతగా నిలబడ్డారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు ఆయనకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న సన్నీ చివరికి విజేతగా నిలిచారు. బిగ్ బాస్ షో విజేతగా నిలబడిన ఈయనకు బయటకు వచ్చిన తర్వాత ఎంతో క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక ఎన్నారై ఉష అనే మహిళ ఏకంగా వీడియో కాల్ చేసింది.ఇలా వీడియో కాల్ చేసిన ఆ మహిళ ఏకంగా తన కూతురిని పెళ్ళి చేసుకోమని కట్నంగా 100 కోట్లు రూపాయలు ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఇలా ఆమె ఆఫర్ విన్న తర్వాత సన్నీ నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి మీరు ఆ మాట అన్నారు చాలా థ్యాంక్స్ అంటూ సమాధానం చెప్పగా సన్నీ మాటలకు సదరు మహిళ నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను అంటూ తెలియజేశారు.
ఈ విధంగా వీరిద్దరి మధ్య వీడియోకాల్ లో సంభాషణ జరుగుతూ సదరు మహిళ లైవ్ లోనే తన కూతురికి పెళ్లి సంబంధం గురించి సన్నీతో మాట్లాడింది. ప్రస్తుతం ఈ పెళ్లి ప్రపోజల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…