Categories: FeaturedMovie News

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

Manchu Manoj: కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. గత వారం రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను క్షేమంగానే ఉన్నాను మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా వెంటే ఉన్నాయి నాకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి:

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి శివ శంకర్ మాస్టర్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago