తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. రెండు రోజుల్లో ముంగిపు దశకు చేరుకుంటుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఈ ఆదివారంతో ముగియనుంది. బిగ్ బాస్ తెలుగు 5 విజేతను ప్రేక్షకులు త్వరలో చూడనున్నారు.
ఇక టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం హౌజ్ లో సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, మరియు మానస్ ఉన్నారు. అయితే బయట పోల్స్ ప్రకారం చూసుకంటే హౌజ్ లో ఆ ఐదుగురిలో అందరికంటే తక్కువ ఓట్లు సిరికి పడుతున్నాయి. తర్వాత మానస్ కు పడుతున్నాయి. టాప్ లో మాత్రం సన్నీ కొనసాగుతుండగా.. షణ్ముఖ్ సెకండ్ స్థానంలో ఉన్నాడు.
శ్రీరామ చంద్ర మాత్రం మూడో స్థానంలో ఉన్నాడు. ఇదంతా ఇలా ఉండగా.. ఫైనల్ స్టేజ్ పైనే కాకుండా ముందుగానే సిరి హన్మంతు ఎలిమినేట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో సిరిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇది కంప్లీట్ గా ఫేక్ ఎలిమినేషన్ అని అంటున్నారు. మేకర్స్ ఇంట్లో సిరిని ఫేక్ ఎలిమినేషన్ చేసే అవకాశం ఉన్నందున సిరి కన్ఫెషన్ రూమ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఆమె ఎలిమినేట్ అయితే ఇంట్లో వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు.. సిరికి ప్రత్యక్షంగా సీక్రెట్ రూంలో ఉంచి చూపించిన తర్వాత మళ్లీ హౌజ్ లోకి పంపాడనేది తెలుస్తోంది. ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తెలవగానే హౌస్ లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం. ఫైనల్ వేదిక ఇంకా సిద్ధం కాకముందే ఇలాంటి ట్విస్ట్ లు బిగ్ బాస్ భారీగానే ఇస్తాడనేది తెలుస్తోంది. చూడాలి మరి ఈ రోజు జరిగే ఎపిసోడ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…