బిగ్ బాస్ 5 తెలుగు 14వ వారం వినోదాత్మకంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం మానస్ , వీజే సన్నీ, ఆర్‌జే కాజల్, శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి హన్మంత్ లు ఉన్నారు. ఇక 14 వ వారం ముంగింపు దశకు చేరుకుంటుండటంతో టాప్ 5 లో ఎవరు ఉంటారనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
షోలో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా శ్రీరామ చంద్ర నిలవగా.. ఇక మిగిలిన ఆ నలుగురు ఎవరనే దానిపై కాస్త ఉత్కంఠనే చెప్పాలి. ఎలిమినేషన్ లో ఉన్న 5 గురులో షణ్ముఖ్, సన్నీకి ఎక్కువగా ఓట్లు పోలవుతున్నాయి. వీళ్లిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పరిశీలిస్తే.. వీరిద్దరూ కూడా టాప్ ఫైనలిస్ట్‌లలో ఖచ్చితంగా ఉంటారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ వారం కాజల్, సిరి, మానస్ లల్లో మాత్రం హౌజ్ నుంచి ఒకరు వెల్లి పోయే అవకాశం ఉంది. అయితే దీనిలో సిరి సేవ్ అయిపోతుందని చెప్పవచ్చు.
ఎందుకంటే.. రీసెంట్ ఎపిసోడ్లలో షణ్ముక్ ఎక్కువగా సిరిని తిడుతూ తననీ కమాండ్ చేయడం వల్ల ఈమెకు ప్లస్ అయ్యిందని.. అందుకే ఆమెకు కూడా ఓట్లు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీరామ చంద్ర, కాజల్ మధ్య గొడవలో కాజల్ కు మైనస్ అయిందనే చెప్పాలి. ఈ ఒక్క ఎపిసోడ్ కారణంగానే ఓట్ల శాతం తారుమారయ్యాయి.
మానస్ ఈ వారం మొదటి నుంచి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇతడికి ఇంతకాలం కలిసి వచ్చిన అంశం ఏంటంటే.. కేవలం సన్నీతో స్నేహం మాత్రమే. ఇప్పుడు సన్నీ ష్యాన్స్ కేవలం అతడికే ఓట్లు వేస్తున్నారు. దీంతో ఒట్ల పరంగా మానస డేంజర్లోనే ఉన్నాడు. మానస్ టాస్క్‌లలో శారీరక బలం మరియు కాజల్ మైండ్ గేమ్‌లు వారి ప్రయాణానికి హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిలో ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు బ్యాగ్ ప్యాక్ చేస్తారో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…