Featured

BiggBossTelugu5 : సిరి షర్ట్ లో సన్నీ చేయి పెట్టాడా? అసలు హౌస్ లో ఏం జరుగుతుంది?

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. రెండు టీంలుగా విడిపోయిన వీళ్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ.. ఒకరి మీద ఒకరు పడుకుంటూ.. ఇష్టం వచ్చినట్లు చేశారు. ఇరు జట్లకు సంబంధించి పిల్లోస్ ను డగౌట్స్ లో పెట్టి వాటి కోసం వేట సాగించారు.

వారి వారి పిల్లోస్ ను కాపాడుకుంటూ.. ఇతర టీంకు సంబంధించి పిల్లోస్ ను పాడు చేయాలి. ఈ క్రమంలో ఒక పిల్లోను సిరి తన షర్ట్ లోపల దాచుకుంది. దానిని సన్నీ తీసే ప్రయత్నం చేశాడని.. దీనిపై హౌస్ లో సిరి పెద్ద గొడవ చేసింది. కానీ సిరి దాచుకున్న పిల్లోను సన్నీ తీయకుండా ఆమెను ఆపాడు. తర్వాత శ్వేత కోసం పిలిచి.. తర్వాత ఆమెను వదిలేశాడు.

ఆమె చేసిన ఆరోపణలు హౌస్ లో కొంచెం టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే సన్నీ మాత్రం నేను అలా చేయలేదని చెప్పాడు. వీడియో స్లో మోషన్ లో చూస్తే సన్నీ చేయిపెట్టలేదని కనిపిస్తోంది. ఈ గేమ్ కొనసాగుతున్న క్రమంలోనే లోబో కళ్లు తిరిగి కింద పడిపోయాడు. తర్వాత రవి-విశ్వకు మధ్య వార్ తారాస్థాయికి చేరింది.

లోబోకి అలా ఉంటే.. ఇప్పుడు కూడా గేమ్‌ అడుతారా ‘ఛీ’అంటూ గట్టిగా అరిచాడు. దీంతో గద్ద టీమ్‌ సభ్యుడైన విశ్వ.. మాటలు మంచిగా రానివ్వంటూ రవిపై సీరియస్‌ అయ్యాడు. బిగ్ బాస్ లోబోను డాక్టర్ రూంకి తీసుకెళ్లి పరీక్షించారు. తర్వాత అతడు మామూలుగా మారిపోయాడు. తర్వాత మళ్లీ రవి టీమ్ సభ్యులు గేమ్ ఆడటం మొదలు పెట్టారు. గేమ్ మధ్యలో లోబోకు ఇలా జరిగితే ఆట ఎలా ఆడుతారంటూ.. విశ్వ ఎదుటి టీంపై విరుచుకుపడిపోయాడు. ఇలా ఆ గేమ్ లో మొదటి అంకం ముగిసింది. రెండో అంకం ఈ రోజు మొదలు కానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago