బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ షో చూస్తుండగానే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఏడుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయ్యారు. తాజాగా బిగ్ బాస్ 8వ వారం లోకి అడుగుపెట్టింది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు.యాంకర్ రవి వరుసగా ఎనిమిది వారాలు నామినేషన్స్ లో ఉండటం గమనార్హం.ప్రతి వారం నామినేట్ అవుతూ, అలాగే సేఫ్ అవుతున్న కంటెస్టెంట్ రవి మాత్రమే.
ఇక ఈ వారం నామినేషన్స్ లో కూడా రవి ఉన్నాడు. ఉచితంగా ఈ వారం కూడా రవి సేఫ్ అవుతాడు. ఎందుకంటే అవి కి బయట ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిందే. రవితో పాటు జశ్వంత్, లోబో, సిరి, శ్రీరామ్, మనసులు నామినేషన్ లో ఉన్నారు.ఓటింగ్ పరంగా చూసుకుంటే షణ్ముక్, రవి అందరికంటే ముందు ఉన్నారు. ఇద్దరికీ భారీగా ఓట్లు పడుతున్నాయి. వీరితోపాటు శ్రీరామ్,మానస్ లు కూడా ఈ వారం సేఫ్ జోన్ లో ఉండడం కాయం.
ఇది ఇలా ఉంటే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే నలుగురు కాగా డేంజర్ జోన్ లో ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే. వారు లోబో, సిరి. ఈ ఇద్దరిలో కూడా ప్రత్యేకంగా డేంజర్ జోన్ లో ఎక్కువగా ఉన్నది మాత్రం లోబో నే. ఎందుకంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారందరూ కూడా అమ్మాయిలే. దీంతో బిగ్బాస్ కేవలం అబ్బాయిలకు కోసం పెట్టారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు అబ్బాయిలలో కేవలం నటరాజ్ మాస్టర్ మాత్రమే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. మిగిలిన వారందరూ కూడా ఆడవారే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి లోబో ఎలిమినేట్ అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎటు చూసుకున్నా కూడా ఈ వారం రోబో డేంజర్ జోన్ లో లోబో ఉన్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…