Shanmukh : యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జస్వంత్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర లేదు. యూ ట్యూబ్ లో షన్నూకు మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు. తాజా బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయ్యడు షణ్ముఖ్. చివరి దాకా టైటిల్ రేస్ లో ఉన్నప్పటికీ సిరితో మితిమీరిన రోమాన్స్ తో కప్పుకు దూరం అయ్యారు.
సిరితో హగ్గింగ్, కిస్సింగ్ వ్యవహారాలు షన్నూని ట్రోఫికి దూరం చేసింది. దీంతో బిగ్ బాస్ సీజన్ 5లో వీజే సన్నీ విజేతగా నిలువగా. షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచారు. అయితే సిరితో తనకు ఉంది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే అని షన్నూ చాలాసార్లు చెప్పారు.
అయితే సిరితో కిస్సుల గురించి, కౌగిలించుకోవడంపై గతంలో సిరి తల్లి కూడా ఫైర్ అయింది. సిరితో ఈ ఓవర్ రొమాన్స్ షణ్ముఖ్ కొంప ముంచిందని అంటున్నారు నెటిజెన్లు. అయితే ఇటీవల విడుదలైన బిగ్ బాస్ బజ్ ఇంటర్య్వూతో అసలు షన్నూ ఏంటో అర్థమయ్యిందని, అతని నిజాయితీ చూస్తుంటే ముచ్చట వేస్తుందని.. పలువురు నెటిజెన్లు అభిప్రాయపడ్డారు.
షణ్ముఖ్ స్వస్థలం వైజాగ్. అయితే కెరీర్ కోసం షణ్ముఖ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే తాజాగా వైజాగ్ లోని షన్నూ సొంత ఇంటి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది షన్నూ తల్లి. షన్నూ ఫోటోలు… గిఫ్టుల గురించి షన్నూ తల్లి వివరించింది. ఈ హోం టూర్ లో షణ్ముఖ్ ఇల్లు ఎంత బాగుందో మీరు చూడండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…