Bigg Boss 6:బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున ఎంతో గ్రాండ్ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విషయాలను జీవితంలో గెలుపు కోసం పోరాడే విధానాన్ని ఈయన తెలియజేశారు.ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తర్వాతే అంటూ పంచ్ వేసి అనంతరం బంగార్రాజు పాటకు మోడల్స్ తో కలిసి డాన్స్ వేశారు.
మనకు రుతువులు ఆరు… రుచులు ఆరు… బిగ్ బాస్ సీజన్ ఆరు అందుకే ఎంటర్టైన్మెంట్ కి అడ్డాఫిక్స్ అంటూ బిగ్ బాస్ గురించి చెబుతూ అనంతరం హౌస్ లోకి వెళ్లి హౌస్ మొత్తం చూపించారు. అయితే మునపటి సీజన్ల కన్నా ఈ సీజన్లో హౌస్ ఎంతో కలర్ ఫుల్ గా గ్రాండ్ గా ఏర్పాటు చేశారని తెలుస్తుంది.ఇక బిగ్ బాస్ హౌస్ మొత్తం చూపించిన తర్వాత కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఆహ్వానిస్తూ అందరిని హౌస్ లోకి పంపించారు.
ఈ క్రమంలోనే కొంతమంది కంటెస్టెంట్ల స్పెషల్ ఏవి చూపించారు అలాగే మరి కొంతమంది అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా ఈ సీజన్లో ఏకంగా 20మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 20 మంది కంటెస్టెంట్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…
1 కీర్తి కేశవ భట్
2 సుదీప (పింకీ)
3 శ్రీహాన్
4 నేహా చౌదరి
5 చలాకి చంటి
6 శ్రీ సత్య
7 అర్జున్ కళ్యాణ్
8 గీతు రాయల్
9 అభినయశ్రీ
10 రోహిత్- మెరీనా(రియల్ కపుల్)
11 బాలాదిత్య
12 వాసంతి కృష్ణన్
13 ఆర్టిస్ట్ షాని
14 ఇనయా సుల్తాన
15 ఆర్జే సూర్య
16 జబర్దస్త్ ఫైమా
17 ఆదిరెడ్డి
18 మోడల్ రాజశేఖర్
19 ఆరోహిరావ్
20 సింగర్ రేవంత్.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…