Movie News

Venu Swamy: వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామితో పూజలు చేయించిన అషు రెడ్డి!

Venu Swamy: ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలలో చిక్కుకుంటూ వివాదాస్పద జ్యోతిషుడిగా పేరు సంపాదించుకున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి. వేణు స్వామి అందరి జాతకాలను చెబుతూ జ్యోతిష్యుడుగా ఉండేవారు అయితే ఈయన సమంత నాగచైతన్య విషయంలో చేసిన కామెంట్లు వైరల్ గా మారడంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఇలా వేణు స్వామి సిని సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను చెబుతూ వార్తలలో నిలిచేవారు. సెలబ్రిటీల గురించి చెప్పిన జాతకాల వల్ల అభిమానుల నుంచి ట్రోల్స్ ఎదుర్కొనేవారు. ఇకపోతే ఎంతోమంది ఈయన మాటలను నమ్మి వారి జాతకం చూపించుకోవడమే కాకుండా జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే పరిహార పూజలు కూడా చేయించేవారు.

ఈ విధంగా రష్మిక వంటి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వేణు స్వామి చేత పూజ చేయించిన తరువాతనే ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారని వార్తలు వస్తూ ఉంటాయి. అయితే తాజాగా వేణు స్వామి బిగ్ బాస్ బ్యూటీగా ఎంతో పేరు సంపాదించుకున్న అషు రెడ్డి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కెరియర్ సక్సెస్ కోసమేనా..

ఇలా తన ఇంట్లో వేణు స్వామి పూజలు చేసినటువంటి వీడియోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో , ఫోటోలువైరల్ అవుతున్నాయి. ఇందులో ఈమె ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు తన పాదాలకు నమస్కరించి వేణు స్వామి చేత ఆశీర్వాదాలు పొందారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో కెరియర్ సక్సెస్ కోసమే ఆశు రెడ్డి కూడా వేణు స్వామి చేత పూజలు చేయించారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C3FZDFhp85C/?utm_source=ig_embed&ig_rid=5e92e6fd-c88a-4323-a374-a7ae4fb646fe

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago