Categories: FeaturedMovie News

Aswini: బోర్ కొట్టిన ప్రతిసారి పవన్ సార్ నన్ను కారవాన్ లోకి పిలిచేవారు.. ఆయన దేవుడు: అశ్విని

Aswini: ప్రస్తుతం ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అశ్విని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె తన ఆటతీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అశ్వినికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

అశ్విని నటిగా ఇదివరకు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా చిన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనతో ఎలా ఉండేవారో చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పవన్ కళ్యాణ్ సార్ కేరవాన్ లోనే ఎక్కువగా ఉండే దానిని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి బోర్ కొట్టిన ప్రతిసారి నన్ను కేరవాన్ లోకి పిలిపించుకొని మంచి పాట పాడమ్మా అంటూ నాతో పాట పాడించుకునేవారని ఇక ఆయన తీసుకునే స్నాక్స్ ఫుడ్ కూడా నేను కూడా తినేదానినని ఎక్కువగా తనతో పాటే కారవాన్ ఉండే దానిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాతో పాట పాడించుకునేవారు…

ఇక ఈ సినిమాలో ఆడెవడన్న ఈడెవ్వడన్నా అనే పాట దాదాపు 800 మందితో షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను కారులోనే ఉండిపోయాను చాలా ఆలస్యం అవ్వడంతో నన్ను తిడతారని చాలా భయపడ్డాను అప్పటికే కో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారని ఆలస్యంగా అక్కడికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమీ అనకుండా నువ్వేమీ కంగారు పడకు చిల్ అవ్వు అంటూ మాట్లాడారని అశ్విని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు చూసి అందరూ ఆయనని దేవుడితో సమానంగా భావిస్తారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago