Bigg Boss Himaja: పలు బుల్లితెర సీరియల్స్, వెండితెర సినిమాలలో నటించిన హిమజ అనంతరం బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఈమె ఈ కార్యక్రమంతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలోను వెండితెర సినిమాలలో నటించడమే కాకుండా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు.
ఇలా పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకొని అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఇంట్లో దొంగ పడినట్లు ఒక వీడియో చేశారు. అయితే తన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ రికార్డు ద్వారా ఆ దొంగను గుర్తించినట్టు హిమజ తెలిపారు.
తన ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ తన కారును ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది.దాదాపు మూడు గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్ రికార్డులను పరిశీలించిన హిమజ ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. ఇలా దొంగను గుర్తించిన ఈమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా తనని కలిసి తనదైన స్టైల్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా కౌన్సిలింగ్ ఇచ్చి తనకు బాగా బుద్ధి చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ..ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో చేశానని మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పులేదు కానీ మన ఇంట్లో సీసీటీవీ ఉంటే మనకు మరింత సెక్యూరిటీగా ఉంటుందంటూ ఈమె అభిమానులకు జాగ్రత్తలు తెలియజేస్తూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…