Featured

Sarayu: అభ్యంతకర విడియో..! బిగ్ బాస్ సరయుపై కేసు నమోదు !

Sarayu: బిగ్ బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Sarayu: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ సరయు.. ఆ పాట హిందూ మనోభావాలను దెబ్బ తీసిందంటూ?

దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. అనంతరం దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె హోటల్‌ ప్రమోషన్ సాంగ్‌లో ఆమెతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Sarayu: వివాదంలో బిగ్ బాస్ బ్యూటీ సరయు.. ఆ పాట హిందూ మనోభావాలను దెబ్బ తీసిందంటూ?

అంతే కాకుండా ఆ ప్రమోషన్ సాంగ్ తో దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్ ను సందర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో..


ఇది హిందువుల మనోభావాలను కించపరచడమే అని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు. ఈ కేసుపై సరయు వాదన తెలియాల్సి ఉంది. ఇక సరయు విషయానికి వస్తే.. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ తో.. బోల్డ్ సంభాషణలతో ఆమె ఎంతో ప్రసిద్ధి. ఈ ఫేంతోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే మొదటి వారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో ఈమె కీలక పాత్ర చేస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

18 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

18 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

18 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

18 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

18 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

18 hours ago