Movie News

యాంకర్ రవి పారితోషికం ఎంతో తెలుసా.. ఒక్క వారానికే అతడు దాదాపు..

యాంకర్ రవి. ఈ పేరు బుల్లితెరలో ఎంతో సుపరిచితం. ఎన్నో కార్యక్రమాలకు అతడు యాంకర్ గా హోస్ట్ చేశాడు. తన కామెడీతో, పంచులతో టీవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యాంకర్ రవి.. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ రియాల్టీ షోకి యాంకర్ రవి కూడా చోటు లభించిందని సోషల్ మీడియాలో చాలారోజుల వరకు చక్కెర్లు కొట్టాయి. అనుకున్నట్లుగా బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన తర్వాత అతడు ప్రత్యక్షమయ్యాడు. చివరి కంటెస్టెంగ్ అతడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఓ వార్త యాంకర్ రవి గురించి తెగ వైరల్ గా మారింది.

అదేంటంటే.. యాంకర్ రవి బిగ్ బాస్ హౌల్ లోకి వెళ్లేందుకు ఎంత పారితోషికం తీసకున్నారనేది. అయితే అతడి చేతిలో ఎన్నో ప్రోగ్రాంలు, కార్యక్రమాలను, కొన్ని ప్రాజెక్టులకు యాంకర్ గా చేసే అవకాశాలను వదిలిపెట్టి మరీ అతడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. అయితే అతడు దాదాపు వారానికి రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

హౌస్ లోకి వెళ్లిన వాళ్లల్లో ఒకరిద్దరు మినహా యాంకర్ రవి కూడా బయట ఫాలోయింగ్ బాగానే ఉంది. దీంతో యాంకర్ రవి ఫినాలేకు కూడా వెళ్లే ఆస్కారం కనపడుతుంది. అయితే ఇలా అతడు చివరి వారం వరకు ఉంటే మాత్రం టైటిల్ తో సంబంధం లేకుండా అర కోటి వరకు అతడు తీసుకొని అవకాశం కూడా ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago