Movie News

ఎమోషనల్ అయిన శ్రీరామ్… ముద్దులు పెడుతూ తనను ఓదార్చిన ప్రియాంక..!

తెలుగు బిగ్ బాస్ ఎంతో విజయవంతంగా ఏడు వారాలను పూర్తి చేసుకుంది. 7 వ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ అయింది. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు 50 రోజులు పూర్తి చేసుకోవడంతో బిగ్ బాస్ వారికి ఒక సర్ ప్రైస్ ఇచ్చారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్పారు. అయితే ఆ లెటర్స్ అందుకోవాలంటే వారు ఒకటి వదులుకోవాలని నామినేషన్ గురించి హింట్ ఇచ్చారు.

ఇలా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవర్ రూమ్ లోకి ఇద్దరు పోస్ట్ మాన్ లో పంపించి హౌస్ లో ఉన్న కంటెస్ట్ లకు వచ్చిన లెటర్లను అందుకోవాలి. అందులో ఒకరు లెటర్ ను అందుకోగా మరొకరు నామినేట్ కావాల్సి ఉంటుంది. ఇలా పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ, లోబోకి రవి, శ్రీరామ్ లెటర్స్ అందాయి. రవి ఫ్యామిలీ కోసం శ్రీరామ్ తన లెటర్ ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు.

అయితే లోబో చెప్పిన మాటలు విన్న రవి శ్రీరామ్ కోసం తన లెటర్ ను ముక్కలు చేసి శ్రీ రామ్ కి వచ్చిన లెటర్ చదివాడు.అయితే ఆ లెటర్ ని పట్టుకొని ఒంటరిగా కూర్చున్న శ్రీరామ్ తనకు తన ఫ్యామిలీ గుర్తుకు రావడంతో ఒంటరిగా కూర్చొని ఎంతో బాధ పడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . అయితే ఇది గమనించిన పింకీ శ్రీరామ్ వద్దకు వెళ్ళింది.

శ్రీరామ్ ను హగ్ చేసుకొని తనని ఓదారుస్తూ తన పై ముద్దుల వర్షం కురిపించింది. ఇలా ముద్దులతో ప్రియాంక శ్రీరాములు ఓదార్చగా అనీ మాస్టర్ కలుగజేసుకొని వీరి పై సెటైర్లు వేసింది ఈ వంకతో ఇలా ముద్దులు పెట్టుకుంటారా అంటూ అనీ మాస్టర్ అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

2 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

2 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

2 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

2 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

2 hours ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

2 hours ago