బిగ్ బాస్ సీజన్ 37వ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ఆసక్తికి తెరపడింది. ఈవారం నామినేషన్ లో 8 మంది ఉండగా అందులో నుంచి ప్రియ ఎలిమినేట్ అయింది. ప్రియా ఎలిమినేట్ కావడానికి కారణం అతి తక్కువ ఓట్లే నంటూ బిగ్ బాస్ వాఖ్యాత నాగార్జున తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో యాక్టివ్ గా లేకపోవడం, సన్నీని చెంప పగలగొడతా అనడం లాంటి అంశాలు ప్రియా కి నెగటివ్ పాయింట్స్ గా మారాయి.
దీంతో ప్రియా ఏడువారాలకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఈమెకు బుల్లితెర పై ఇలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో నటించింది. అయితే ప్రియా బయటకు వచ్చిన తర్వాత ఆమె 7 వారాలకు కలిసి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అన్న అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
చాలామంది ఈ విషయం తెలుసుకోవడానికి కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ప్రియా కు ఒక వారానికి 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు సమాచారం. అలా మొత్తం 7 వారాలకు ప్రియ 10 లక్షలకు పైగానే వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సోషల్ మీడియాలో, అలాగే బుల్లితెరపై, ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ పాపులారిటీని బేస్ చేసుకొని బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు అంత మొత్తాన్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె షోలో చేసిన ఇంటర్ టైన్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ కోసం తన ప్రాజెక్టులను పక్కనపెట్టి మరీ వచ్చినందుకు ప్రియా కు అంత ఇవ్వడంలో తప్పులేదని అంటున్నారు అభిమానులు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…