Categories: FeaturedMovie News

ట్విట్టర్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్ శ్రీరామ్..?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ షో రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో మిస్టర్ కూల్ ఎవరూ అంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో మొదటగా మానస్ పేరు వినపడగా, మరొకటి శ్రీరామచంద్ర గా వినిపిస్తోంది. హౌస్ లో కొట్లాటలు జరిగిన, టాస్క్ లు జరిగిన మానస్ ముఖం కోపంతో రగిలిపోతుంది. కానీ శ్రీరామ్ ఫేస్ లో మాత్రం స్మైలే కనిపిస్తూ ఉంటుంది.

కోపం వచ్చినా, గొడవలు జరిగినా కూడా శ్రీరామ్ తన ముఖం మీద చిరునవ్వు చెదరనివ్వడు. తనకు బిగ్ బాస్, ట్రోఫీ ప్రైజ్ మనీ కంటే తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వడమే తనకు ముఖ్యం అని చెప్పాడు. అయితే ఈసారి బిగ్బాస్ సీజన్ ఫైవ్ కి చేరుకునే వారిలో శ్రీరామ్ పేరు తప్పకుండా ఉంటుందని ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన పలువురు కంటెస్టెంట్ తెలిపారు.

అంతే కాకుండా ఆ చాలామంది టైటిల్ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ అభిప్రాయపడుతున్నారు. కొందరు అభిమానులు అయితే గెలిచే అవకాశాలు కాదు పక్క శ్రీరామ్ గెలుస్తాడు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీరామ్ పేరు మార్మోగిపోతోంది. #PrideOfBB5Sreeram అనే హ్యాష్ ట్యాగ్ తో నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ కు శ్రీరామ్ కింగ్ అంటూ అతడు ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

కేవలం 24 గంటల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ తో లక్షకుపైగా ట్వీట్లు చేయడం విశేషం. మొన్నటి వరకు ఆడి పాడి రెచ్చిపోయిన శ్రీరామ్,హమీద వెళ్ళిపోయినప్పటి నుంచి కొంచెం డల్ అయినట్టు కనిపిస్తున్నాడు. అయితే శ్రీరామ్ ఆ ఫీల్ నుంచి బయటకు వచ్చి ముందులాగే ఎంటర్టైన్ చేయాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. తిరిగి ఫామ్ లోకి రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్క అని రాసి పెట్టుకోండి అంటూ డైలాగులు విసురుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago