Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి అయిన సంగతి మనకు తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే ఈ కార్యక్రమం ఎంతో అద్భుతమైనటువంటి రేటింగ్ సొంతం చేసుకుని మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం కావడంతో మేకర్స్ తదుపరి సీజన్ త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే సీజన్ 8 కార్యక్రమానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారని ప్రస్తుతం కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇకపోతే ఈ కార్యక్రమానికి మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు కానీ సీజన్ 8 కార్యక్రమానికి హోస్టుగా శివాజీ వ్యవహరించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ కార్యక్రమానికి శివాజీ హోస్టుగా వస్తున్నారు అంటే నాగార్జున ఈ కార్యక్రమం నుంచి తప్పకున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కానీ నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని శివాజీ బజ్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
బజ్ హోస్ట్ గా శివాజీ..
బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయిన తర్వాత బజ్ కార్యక్రమానికి హాజరవుతారు అయితే ఈ కార్యక్రమానికి హోస్టుగా ముందు సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అలా సీజన్ సెవెన్ కంటెంట్ గా పాల్గొన్నటువంటి నటుడు శివాజీ సీజన్ 8 బజ్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…