Prashanth Varma: ప్రశాంత్ వర్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించినప్పటి నుంచి సినిమాపై ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ఏమాత్రం థియేటర్లను కేటాయించలేదు. అదేవిధంగా సినిమా పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అంటూ నిర్మాతల పై ఒత్తిడి కూడా వచ్చిందని తెలుస్తుంది. అయితే వాటన్నింటిని అధిగమించి ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.
ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమా పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. కొంతమంది ఫేక్ ఐడిలు క్రియేట్ చేసి ఈ సినిమాపై చెడు ప్రచారం మొదలు పెడుతున్నాయి. ఇలా ఈ సినిమా గురించి చెడు ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమాన్ టీమ్ పై దాడి..
ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా సినిమా పట్ల జరుగుతున్నటువంటి చెడు ప్రచారంపై స్పందిస్తూ.. ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కొందరు హనుమాన్ టీమ్ పై దాడి చేస్తున్నారు. ఈ చెత్తను భోగి మాటల్లో కాల్చేయాలని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. ప్రశాంత్ వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…