Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు ఇండస్ట్రీలో దాదాపు పుష్కర కాలం పాటు అగ్ర తారగా ఓ వెలుగు వెలిగినటువంటి సమంత అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవలే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. త్వరలోనే తన నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈమె త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత తాజాగా ఒక ఫ్లవర్ బొకేతో పాటు ఉన్నట్టు వంటి ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి సమంత ఇలాంటివి చూసినప్పుడు మిక్స్‌డ్ ఫీలింగ్స్ కలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం వీటివల్లే నేను ఎమర్జెన్సీ రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది.
ఎమర్జెన్సీ రూమ్..
సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ తో సమంతకి పూలంటే ఎలర్జీ అని, గతంలో పూల వల్లే సామ్ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఈమెకు పువ్వులు అంటే అలర్జీ అంటూ ఇదివరకు ఓ సందర్భంలో కూడా ఈమె వెల్లడించారు.
https://www.instagram.com/p/C2ExkZnpfYi/?utm_source=ig_web_copy_link
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…