NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఈయన సినిమాలన్నీ కూడా ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఏ డైరెక్టర్ సినిమాని అయినా రిజెక్ట్ చేశారు అంటే ఆ డైరెక్టర్ తదుపరి చేసే సినిమా తప్పకుండా ఫ్లాప్ అవుతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
గతంలో వక్కంతం వంశీ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించాల్సి ఉండగా ఆ సినిమా కథ ఎన్టీఆర్ కి నచ్చలేదు. దీంతో ఎన్టీఆర్ వక్కంతం వంశీ డైరెక్షన్లో సినిమాని రిజెక్ట్ చేశారు. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతోనే ఈయన తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్…
ఇక ఇటీవల ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో కాకుండా ఎన్టీఆర్ డైరెక్షన్లో సినిమా చేయాల్సి ఉండేదట అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ చెప్పినటువంటి కథకు కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేశారట. ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేశారు ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఎన్టీఆర్ కి సంబంధించి వార్త వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…