Featured

Bimbisaara : ఒక ప్లాప్ సినిమా కోసం సూపర్ హిట్ అయిన బింబిసార సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా..?

Bimbisaara : ఒక సినిమా ఎవరైనా హీరో తో మొదలు పెడితే అంతకుముందు ఆ సినిమా కథ కొంతమంది హీరోలు రిజెక్ట్ చేయడం లాంటివి ఇండస్ట్రీ లో మామూలుగా జరుగుతూనే ఉంటుంది. అయితే రిజెక్ట్ చేసిన సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం షాక్ అవుతుంటారు. సినిమా కథలను అంచనా వేయడంలో విఫలం అవ్వడం వలననే ఇలా జరుగుతుంటుంది. ఆ తరువాత బాధ పడినా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఈ కోవలోకి వస్తారు రవితేజ.

ముందు రవితేజ దగ్గరికే కథ వెళ్ళింది…

తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మ‌ల్లిడి వ‌శిష్ఠ దర్శకత్వంలో ఆగష్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బింబిసార ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిదిందే. అయితే ఈ సినిమా కథ ముందు హీరో రవి తేజ దగ్గరకి వెళ్లిందట. కాకపోతే రవితేజ ఈ కథను రిజెక్ట్ చేశారు. తాజాగా రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కానీ పరాజయం పొందింది. ఈ ప్లాప్ సినిమా కారణంగా రవితేజ సూపర్ హిట్ సినిమాను కోల్పోయాడు అని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమాపై మొదటినుండి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా పోస్టర్ మ‌రియు ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. అయితే పోస్టర్ ట్రైలర్ లను చూసి, మగధీర బాహుబలి లాగ అనిపిస్తున్నాయి సినిమా అలా ఉంటుందో అని నెగిటివ్ ట్రోల్ల్స్ వచ్చినా కళ్యాణ్ రామ్ మాత్రం తన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ నమ్మకం తోనే విడుదల అయ్యాక అందరికీ సమాధానం చెప్పాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago