బాలీవుడ్ చిత్ర యువ నటుడుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.. తాజాగా యువ హీరో సుశాంత్ ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళే సమయానికే అయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన ఆత్మహత్యకు కి గల కారణం ఇంకా తెలియలేదు. అయిదు రోజుల క్రితమే ఆయన మాజీ మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకున్న సంగతి విదితమే.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య కు సంబంధించి వివరాలు తెలియవలసి ఉంది.
సుశాంత్ సింగ్ ప్రముఖ క్రికెటర్ అయిన మహేంద్ర సింగ్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కించిన దోని చిత్రంలో ధోని పాత్ర పోషించాడు. ఈ యువ హీరో ఆత్మహత్యకు పాల్పడటం బాలివుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…