Featured

Bollywood Actress: నా చావు కోసం బాలీవుడ్ ఎదురుచూస్తోంది.. పనిమనిషి ద్వారా విష ప్రయోగం చేశారు!

Bollywood Actress:గత కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు నానాపటేకర్ తనని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడంటూ వార్తలలో నిలిచారు నటి తనుశ్రీ దత్తా.అయితే తాజాగా ఈమె మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ ప్రముఖుల గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే తను శ్రీ దత్త బాలీవుడ్ తన చావు కోసం ఎదురు చూస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో కొందరు మొదటి నుంచి నాకు అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా తనను తొక్కేయాలని చూస్తున్నారు. అలాగే నా పనిమనిషి ద్వారా నాపై విష ప్రయోగానికి కూడా ప్రయత్నం చేశారని ఈమె వెల్లడించారు. తను వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ చేసిన తాను బయటపడ్డాను నేను ఈ బాలీవుడ్ మాఫియా పై పోరాటం వదిలిపెట్టనని ఘాటుగా స్పందించారు.

ఇలా ఇండస్ట్రీలో నేను లేకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తాను మాత్రం ఇండస్ట్రీని వదిలి వెళ్ళనని వెల్లడించారు. ఇకపోతే తన పనిమనిషి ద్వారా నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు. ఇలా బాలీవుడ్ మాఫియా అంటూ ఏమి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈమెకు అండగా రాజకీయ నాయకులు…

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు తనకు మద్దతుగా నిలబడగా మరికొందరు మాత్రం ఈమె ఇండస్ట్రీలో అటెన్షన్ సంపాదించుకోవడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇకపోతే ఈమె మాటలు వెనుక కొందరు రాజకీయ నాయకులు ఉన్నారని రాజకీయాల కోసమే తన చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటూ తనుశ్రీ గురించి స్పందించారు. అయితే ఈమధ్య కాలంలో ఈమె రాజకీయాలకు సంబంధించిన పోస్టులు పెట్టడమే ఇలాంటి అనుమానాలకు కారణమని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago