సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆమె ఆరోగ్యం పట్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ కొందరు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సెక్స్ లో పాల్గొన వచ్చా అనే సందేహం చాలామందికి కలుగుతుంది.అయితే ఈ విషయం గురించి మాట్లాడటానికి ఎంతో మంది సంకోచిస్తూ ఉంటారు.
కానీ ప్రస్తుత కాలంలో మన హీరోయిన్లు సెక్స్ గురించి మాట్లాడటానికి ఏమాత్రం సంకోచ వ్యక్తం పరచడం లేదు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడుతూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు విషయం కాదని డైరెక్ట్ గా ఎంతోమంది వెల్లడించారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ ఏకంగా సెక్స్ గురించి ఎంతో బహిరంగంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన కరీనా కపూర్ తన ఇద్దరు బిడ్డల గురించి ఒక పుస్తకాన్ని రాసి బైబిల్ అనే పేరుతో విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని తన మూడవ బిడ్డగా భావిస్తున్నట్లు పేర్కొన్న ఈమె ఈ పుస్తకం గురించి గతంలో పెద్దఎత్తున వివాదాలు ఏర్పడ్డాయి. ఇకపోతే కరీనా కపూర్ ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒక మహిళ ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకు తన భర్త సపోర్ట్ ఎంతో అవసరమని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రతి భర్త తన భార్య మానసిక శారీరక పరిస్థితిని అర్థం చేసుకొని తనకు సపోర్ట్ చేయాలని అంతేకానీ స్త్రీల నుంచి హాట్ నెస్ కోరుకోకూడదని తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా నిరభ్యంతరంగా సెక్స్ లో పాల్గొనవచ్చని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఎంత నరకం ఉంటుందో అది కేవలం మహిళలకు మాత్రమే తెలుస్తుందనీ కరీనా కపూర్ ఈ సందర్భంగా వెల్లడించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…