Featured

Bombay Padma : ‘మా’ కి సొంత డబ్బులతో బిల్డింగ్ కడతా అన్నందుకే విష్ణు కి ఓటు వేసాను…ప్రెసిడెంట్ అయ్యాక ఆయన చేసిందేంటంటే…: బాంబే పద్మ

Bombay Padma : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 పైగా సినిమాల్లో చేసినా ఇంకా అంత గుర్తింపు లేకున్నా ఇప్పటికి ఇండస్ట్రీలో ఏదో ఒక చిన్న పాత్రయినా చేస్తూ అటు చాలా సీరియల్స్ చేస్తూ ఉన్న ఆర్టియట్ బాంబే పద్మ గారు. సినిమాల్లోకి రావడానికి ప్రయత్నించినా మొదట్లు తల్లి చేస్తుల్లో బాగా దెబ్బలు తిని ఆ తరువాత పెళ్ళై పిల్లలు పుట్టాక ఒక సారి ప్రయత్నిద్ధాం అనుకుని సినిమాల్లోకి వచ్చిన ఆమె సినిమా పరిశ్రమలో ఎన్నో చేదు అనుభవాలను, అలాగే ప్రశంసలను అందుకున్నారు. భర్త బాధ్యతలేకుండా ఉంటే కుటుంబం బాధ్యతలను తీసుకుని అటు కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూనే ఇటు కెరీర్ కోసం కష్టపడ్డారు పద్మ.

మంచు విష్ణు కి అందుకే ఓటు వేసాను…

మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒక వైపు నిలబడితే ఆ తరువాత మంచు విష్ణు ప్యానెల్ ఒక వైపు నిలబడింది. ఇక బాంబే పద్మ గారు మంచు విష్ణు కి ఓటు వేశారు ఎన్నికల్లో, దీనికి కారణం అడిగితే ముందుగా వచ్చి విష్ణు ప్యానెల్ వాళ్ళు మాట్లాడారు ఇక మా అసోసియేషన్ కి బిల్డింగ్ నా సొంత డబ్బులతో కడతానని విష్ణు హామీ ఇచ్చాడు. అంతే కాక మన కోసం మనది అనే భావన కలిగించాడు విష్ణు. తాను ఇచ్చిన హామీలు కూడా చాలా బాగా ఉన్నాయి అందుకే అతనికి ఓటు వేసాను.

ఇక విష్ణు గెలిచాక తొలి సంతకం నా పెన్షన్ అమలుకు పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. నరేష్ గారు దగ్గరుండి నాకు పెన్షన్ ఇప్పించారు. ఇక మా బిల్డింగ్ పనులు మొదలు పెడతానని విష్ణు చెప్పారు. మొదటి మీటింగ్ నేను హాజరు కాకపోయినా అక్కడ దీని ప్రస్తావన వచ్చింది. ఇంకా వచ్చి కొద్ది రోజులే అయింది కాబట్టి అతనికి టైం ఇవ్వాలి ఈ విషయంలో అంటూ చెప్పారు బాంబే పద్మ. ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ లో అందరూ కూడా మనవాళ్లే, కాకపోతే ముందు విష్ణు ప్యానెల్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడారు కాబట్టి అటు వైపు వెళ్ళాం అని చెప్పారు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

8 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

8 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

8 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

8 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

8 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

9 hours ago