Movie News

Brahmaji: జీవితమంతా పబ్లిక్ బూత్ లోనే గడిచిపోయింది.. బ్రహ్మాజీ కామెంట్స్ వైరల్!

Brahmaji: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్రహ్మజీ ఇప్పటికి మంచి మంచి పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. తాజాగా విడుదలైన విరూపాక్ష సినిమాలో కూడా బ్రహ్మాజీ కీలకపాత్ర పోషించాడు.

ఇదిలా ఉండగా ప్రేమ కథ చిత్రాలలో బ్రహ్మాజీ ఎక్కువగా కనిపించకపోయినా కూడా ఆయన జీవితంలో మాత్రం ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉంది..శాశ్విత అనే బెంగాలీ మహిళను బ్రహ్మాజీ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే అప్పటికే ఆమె భర్తకు దూరమై కొడుకుతో కలిసి ఒంటరిగా జీవించేది. అయితే బ్రహ్మాజీ అప్పటికే పెళ్ళై ఒక కొడుకు ఉన్న మహిళను ప్రేమించే వివాహం చేసుకోవడమే కాకుండా మళ్లీ తనకు పిల్లలు పుడితే కొడుకు మీద ప్రేమ తగ్గుతుందేమోనని పిల్లల్ని కనటానికి కూడా బ్రహ్మాజీ ఇష్టపడలేదు.

ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మాజీ తన భార్యతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ప్రేమ పెళ్లి, భార్య, కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ క్రమంలో బ్రహ్మాజీ మాట్లాడుతూ తాను శాశ్వతకి ప్రపోజ్ చేసిన విషయం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ” ఒకవైపు సన్ రైజ్ మరొకవైపు మూన్ లైట్ లో శాశ్వత దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేశానని బ్రహ్మాజీ తెలిపాడు. అంతే కాకుండా ఆమె బర్త్డే కోసం మెడలో ఉన్న చైన్ తాకట్టు పెట్టి బర్తడే సెలబ్రేట్ చేశానని చెప్పుకొచ్చాడు.

Brahmaji: భోజనం చేసేవాడిని కాదు….

పెళ్లికాకముందు తనతో ఎక్కువ సమయం ఫోన్ మాట్లాడే వాడినని, పెళ్లికి ముందు తన జీవితమంతా పబ్లిక్ బూత్ లోనే గడిచిపోయిందని బ్రహ్మాజీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అంతేకాకుండా తన భార్య ఒక్కసారి తిడితే మూడు రోజులపాటు భోజనం కూడా చేయలేము” అంటూ బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు. ఇలా బ్రహ్మాజీ తన ప్రేమ గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 hour ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

19 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago