ఇంట్లోకి ప్రవేశించి టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలిని కత్తిపీటతో పీకకోసి హతమార్చారు. కన్న తల్లి ముందే కుమార్తెను కట్టేసి తల్లిని కిరాతకంగా చంపారు కొందరు కిరాతకులు. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కొత్తపల్లిలో సంచలనం సృష్టించింది....