డబ్బు కోసం ఎన్ని అడ్డదారులనయినా తొక్కుతున్నారు, ఎన్ని అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారు..కొద్ది మంది యువత…దొంగతనాలు, చెయిన్ స్నాచెర్స్, బ్యాంకు దోపిడీలు, బ్లాక్ మెయిలు ఇలా అనేక పద్ధతుల ద్వారా చెడుదారుల్లో వెళ్లి డబ్బు సంపాదిస్తున్నారు.తీరని కోరికలకు బానిసలై వాటిని తీర్చుకునేందుకు వక్ర మార్గాలను...